Home » Sri Kalyana Venkateswaraswamy
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 31 నుండి నవంబరు 2వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.