-
Home » Sri Lakshmi Narasimha Swamy Brahmotsavam
Sri Lakshmi Narasimha Swamy Brahmotsavam
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నారా లోకేశ్ దంపతులు
March 3, 2026 / 11:37 AM IST
మంత్రి నారా లోకేష్(Nara Lokesh), బ్రాహ్మణి దంపతులు మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.