Home » Sri Lalitha Tripura Sundari Devi
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు దేవీ ఉపాసకులకు ముఖ్య దేవత.. ఈరోజు అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సువాసినులకు మాంగళ్య సౌభాగ్యం ప్రసాదిస్తుంది అమ్మవారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తు
దేవీ నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనక దుర్గమ్మ ఐదవరోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపురాత్రయంలో లలితాదేవి అవతారం రెండవ శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్యదేవతగా పూజలందుకుంటోంది. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం�