-
Home » Sri Lanka 50 All out
Sri Lanka 50 All out
Ind vs SL : 2, 0, 17, 0, 0, 4, 0, 8,13, 1, 0 ఫోన్ నంబర్ కాదు.. మరేంటో తెలుసా..?
September 17, 2023 / 05:34 PM IST
2, 0, 17, 0, 0, 4, 0, 8 ఇదేదో ఫోన్ నంబర్ అని అనుకునేరు. కానే కాదండోయ్. కొలంలోని ప్రేమదాస స్టేడియంలో టీమ్ఇండియాతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంక బ్యాటర్ల చేసిన స్కోర్లు ఇవి.