Home » Sri Lanka Economic Crisis
బుధవారం ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కార్యాలయం వద్ద వేలాదిమంది ప్రజలు ఆందోళనకు దిగారు. ఒకపక్క ఆందోళన ఉధ్రిక్తతకు దారితీస్తున్న క్రమంలో మరోపక్క ఓ జంట ముద్దులు పెట్టుకుంటూ తమ నిరసనను తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల�
మరికొద్ది గంటల్లో రాజీనామా చేయాల్సిన గొటబాయ దేశం నుంచి చడీచప్పుడు లేకుండా మాల్దీవులకు పరారైనట్లు వైమానికదళ అధికారి ఒకరు వెల్లడించారు.
శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు గొటబయ రాజపక్సే సిద్ధమైనట్లు తెలుస్తోంది. జులై 13న అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేస్తారని ప్రధాని రణిల్ విక్రమసింఘేకు గొటబయ తెలియజేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం తెలిపింది.
అధ్యక్ష భవనంలోకి వెళ్లిన ఆందోళన కారులు కిచెన్ లో ఆహార పదార్థాలు తింటూ, స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ, జిమ్ రూంలో జిమ్ చేస్తూ సందడి చేశారు. మూడు రోజులుగా అధ్యక్ష భవనమే వారికి నివాసంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా�
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే విదేశాలకు పారిపోయాడని ఆ దేశ మీడియా పేర్కొంటుంది. ఒకవేళ గొటబాయ విదేశాలకు పారిపోతే.. తదుపరి అధ్యక్షుడు ఎవరు? ఎలా ఎన్నుకుంటారు? రాజీనామాకు గొటబాయ నిరాకరిస్తే ఏం చేయాలని.. అనే అంశాలు ప్రతిఒక్కరి మెదళ్లను తొలుస
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ ఆ దేశ కొత్త ప్రధాని విక్రమ సింఘే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పదవికి నేను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆందోళన కారుల కోరిక మేరకు అఖిలపక్ష �
శ్రీలంక నూతన ప్రధానిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘె ఈ నెలలో భారత్లో పర్యటించే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీతో సమావేశమై, శ్రీలంకకు ఆర్థిక సాయం చేయాలని కోరతారని శ్రీలంక మీడియా తెలిపింది.
సీనియర్ నేత రణిల్ విక్రమ సింఘే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తన అనుభవంతో దేశాన్ని... (SriLanka PM Ranil Wickremesinghe)
శ్రీలంకలో రణరంగాన్ని తలపిస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినా లెక్కచేయకుండా దాడులకు దిగారు. ఈ క్రమంలో...
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై.. ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.