Home » Sri Lanka president Gotabaya
శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు గొటబయ రాజపక్సే సిద్ధమైనట్లు తెలుస్తోంది. జులై 13న అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేస్తారని ప్రధాని రణిల్ విక్రమసింఘేకు గొటబయ తెలియజేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం తెలిపింది.
అధ్యక్ష భవనం ముట్టడికి వేలాది మంది ఆందోళనకారులు తరలిరావడంతో పాటు భవనంలోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది సూచనలతో గొటబయ అధ్యక్ష భవనంలోని బంకర్ గుండా పారిపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఈ భవనంలో అత్యంత భద్రతా బంకర్ ను కనుగొన్నారు.
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే విదేశాలకు పారిపోయాడని ఆ దేశ మీడియా పేర్కొంటుంది. ఒకవేళ గొటబాయ విదేశాలకు పారిపోతే.. తదుపరి అధ్యక్షుడు ఎవరు? ఎలా ఎన్నుకుంటారు? రాజీనామాకు గొటబాయ నిరాకరిస్తే ఏం చేయాలని.. అనే అంశాలు ప్రతిఒక్కరి మెదళ్లను తొలుస
కొలంబోలోని శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే అధికారిక నివాసంలోకి వేలాది మంది నిరసనకారులు పోలీసు బారికేడ్లను ఛేదించుకుని ప్రవేశించారు. శ్రీలంక జెండాలు, హెల్మెట్లతో భారీ సంఖ్యలో తరలివచ్చి గొటబాయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ �
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎందుర్కొంటున్న శ్రీలంకలో ప్రజా ఆందోళనలు రోజురోజుకు మిన్నంటుతున్నాయి. నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో అక్కడి ప్రజలు అర్థాకలితో...