Home » Sri Lanka Vs England
టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లాండ్ మరో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై 26 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా షార్జా వేదికగా శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.