Home » Sri Laxmi Narasimha Swamy
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటైన యాదాద్రి ఆలయాన్ని దసరా నాటికి ప్రారంభించాలనే దిశగా...ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శ్రావణ శనివారం రోజు యాదాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. తొలి శనివారం కావడంతో భారీగానే భక్తులు తరలివచ్చారు. యాదాద్రీశుడి దర్శనానికి బారులు తీరడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని లఘు దర్శనానికి అనుమతినిస్తున్నార�