Home » Sri Mahalakshmi Amma
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజున మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువ జాము నుంచే లైన్లలో బారులు తీరి ఉన్నారు. ప్రత�