Home » Sri Pothuluri Veera Brahmendra Swamy matam Peetadhipathi issue
కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠంలోకి ఈ రోజు నుంచి భక్తులకు ప్రవేశం కల్పిస్తున్నారు. మఠం వారసత్యంపై జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగా దాదాపు నెలరోజుల నుంచి భక్తులకు దర్శనాలను నిలిపి వేశారు.
కడప జిల్లాలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఏర్పడిన పీఠాధిపతి వివాదాన్ని కొంతమంది కావాలనే సృష్టించారా? ఆస్తులపై ఆధిపత్యం కోసమే అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టారా? మఠంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు బయట పడకుండా ఉండేందుకే ఈ వివాదాన్ని తెరప