Home » sri rama navami 2023
19 కిలోల బంగారం,10కిలోల వెండి, వజ్రాలు, కెంపులు, పచ్చలు,నీలాల వంటి రత్నాలతో తయారు చేసిన 530 పేజీల రామాయణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది..!
పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. తణుకు మండలం దువ్వ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది.
భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణాన్ని జగత్ కల్యాణంగా అభివర్ణిస్తారు. అటువంటి జగత్ కల్యాణానికి ఎంతటి ప్రత్యేక ఉందో ఆ కల్యాణ వేడుకకు ఉపయోగించే కోటి గోటి తలంబ్రాలకు అంతే ప్రత్యేకత ఉంది. ఇంతకీ గోటి తలంబ్రాల ప్రత్యేక ఏంటో ఇప్పుడు తెలుసుకుంద�
హైదరాబాద్ లో శ్రీరాముని శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. శ్రీ రాముని శోభాయాత్రకు పోలీలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరాముడి శోభాయాత్ర సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
దక్షిణాది అయోధ్యగా పేరు పొందిన ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
ఆహా గోదారి పేరుతో గోదావరి నదీ అందాలను, విశేషాలను ప్రేక్షకులకు చూపేందుకు స్వాతి దివాకర్ దర్శకత్వంలో ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీ శ్రీరామనవమి కానుకగా.........................
మార్చి 30, గురువారం శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా.. లేదా అనే �
శ్రీరామనవమినాడు (Sri Rama Navami) పండ్లు, పలహారాలతో పాటు రామచంద్రునికి పానకం నైవేద్యం పెడతారు. పానకం నైవేద్యం పెట్టడం వెనుక ఆధ్యాత్మిక అంశమే కాదు.. ఆరోగ్యకమైన విషయం కూడా దాగుంది. పానకం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
సుడిగుండాల జీవితం రామయ్యది .. అయినా శ్రీరాముడు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? ఆదర్శంగా ఎలా నిలిచాడు? ఈనాటికీ శ్రీరాముడిని ఆదర్శంగా ఎందుకు తీసుకుంటున్నారో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా తెలుసుకుందాం..మన జీవితాలను అన్వయించుకుందాం..
శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు ప్రత్యేకమైనవి. ఈ ప్రసాదాల వెనుక ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా వడపప్పు ఎలా సంరక్షిస్తుందో..పానకం ఉండే ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం..