Sri Varshini

    గో కార్టింగ్ జోన్ : శ్రీవర్షిణి మృతి, ఎవరిదీ నిర్లక్ష్యం

    October 9, 2020 / 11:25 AM IST

    Go Karting Zone : హైదరాబాద్‌ గో కార్టింగ్‌ ప్లేజోన్‌లో జరిగిన ప్రమాదంలో శ్రీవర్షిణి మృతి చెందింది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న శ్రీ వర్షిణి సరదాగా ఎంజాయ్ చేసేందుకు గుర్రంగూడ గో కార్టింగ్ ప్లే జోన్‌కు వెళ్లింది. తన బాబాయ్‌తో పాటు ప్లే జోన్ లో ఉన్న కా�

10TV Telugu News