-
Home » #srichaitanyacollegesathvik
#srichaitanyacollegesathvik
Satvik Death Case: శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య .. ప్రభుత్వం సీరియస్.. ముగ్గురి సిబ్బందిపై కేసు నమోదు
March 1, 2023 / 01:43 PM IST
హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ చైతన్య కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. కళాశాలకు చెందిన చెందిన సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.