-
Home » Sridevi death
Sridevi death
నా తల్లి మరణాన్ని ఎగతాళి చేశారు.. మాట్లాడాలంటే భయమేసింది.. అది మహా పాపం
December 2, 2025 / 02:02 PM IST
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తన తల్లి మరణాన్ని కూడా ఎగతాళి చేస్తూ వార్తలు ప్రచారం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.