-
Home » sridevi vijaykumar Photos
sridevi vijaykumar Photos
ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. శ్రీదేవి దీపావళి ఫొటోస్.. ఫ్యామిలీతో సరదాగా..
ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ దీపావళి పండగను తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రభాస్ ఫస్ట్ సినిమా హీరోయిన్.. చీరలో ఎంత అందంగా ఉందో..
ప్రభాస్ ఫస్ట్ సినిమా హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ నారా రోహిత్ సుందరకాండ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇలా నలుపు చీరలో నిగనిగలాడే అందాలతో అలరిస్తుంది. (Sridevi Vijaykumar)
ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ 'శ్రీదేవి' రీ ఎంట్రీ.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. ఫొటోలు..
ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి త్వరలో నారా రోహిత్ తో కలిసి సుందరకాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రీ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ప్రమోషన్స్ లో ఇలా అలరించింది. (Sridevi Vijaykumar)
ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. శ్రీదేవి వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఫొటోలు..
ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి ఇటీవల శుక్రవారం నాడు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకొని ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.