Sridevi wax statue

    అతిలోక సుందరి : శ్రీదేవి మైనపు విగ్రహం ఆవిష్కరణ

    September 4, 2019 / 08:23 AM IST

    అతిలోక సుందరిగా ఇటు దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులను అలరించారు దివంగత నటి శ్రీదేవి. ఆమె లేని లోటు తీర్చలేనిది..పూడ్చలేనిది. అయితే..అచ్చం శ్రీదేవిని పోలిన మైనపు విగ్రహాన్ని చూసి ఆమె ఫాన్స్, కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్�

10TV Telugu News