Home » Sridevi's youngest daughter
ఇండియన్ సినిమా చరిత్రలో శ్రీదేవి ఎప్పటికీ అతిలోక సుందరే. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు శ్రీదేవి సోయగం మంతముగ్ధులను చేసేసింది. తన అందంతో.. నటనతో వెండితెర మీద తరాజువ్వలా నిలిచిన శ్రీదేవి బ్రతికుండగానే తన ఇద్దరు కూతుళ్లను కూడా సిని ఇండస్ట్రీక�