Home » srihaan
నటి సిరి హనుమంత్ దీపావళి సందర్భంగా తెల్లని చీరలో అందంగా ముస్తాబయి ఇలా ధగధగలాడిస్తుంది.
బిగ్‌బాస్ సీజన్ 6 నిన్నటితో ముగిసింది. ఈ సీజన్ విన్నర్‌గా సింగర్ రేవంత్ కప్‌ని అందుకోగా, రన్నరప్‌గా శ్రీహాన్ నిలిచాడు. అయితే ప్రేక్షకుల ఓట్లు ప్రకారం శ్రీహన్ విన్నర్ గా నిలిచినా, డబ్బులు తీసుకోని బయటకి వచ్చేయడంతో రేవంత్ కప్ ని అందుకున్నా