Home » srihari kota
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఉదయం 9.18గంటలకు ఏపీలోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఇస్రో మరో ఘనతను సాధించింది. అత్యంత బరువైన ఎల్వీఎం3-ఎం2 రాకెట్ నిప్పులుచిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం అర్థరాత్రి దాటిన తరువాత 12గంటల 7 నిమిషాల 40 సెకన్లకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించ�
GSLV - 10 : రాకెట్ ప్రయోగం పూర్తి కాలేదు. రాకెట్ ప్రయోగం విఫలం చెందింది. దీంతో ఇస్రో వర్గాలు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. లైవ్ స్ట్రీమ్ ఆపడంతో ఏమి జరుగుతుందో తెలియరాలేదు. మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తిందని తెలుస్తోంది.