Home » Sriimurali
సూరి దర్శకత్వంలో రోరింగ్ స్టార్ శ్రీమురళి ఉగ్రమ్ నటిస్తున్న మూవీ బగీరా. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ బగీరాకు ఈ చిత్రానికి కథ అందించారు.