Home » Srijita Ghosh
: చిన్న సినిమాకు కావాల్సింది స్టార్స్ ఇమేజ్, ప్యాడింగ్ ఆర్టిస్టుల హంగామా, గ్రాండ్ మేకింగ్ ఇవేమీ కాదు.. జస్ట్ మూడు గంటలు ప్రేక్షకులను ఎంగేజ్ చేసే కథా కథనాలు.. అలాంటి సరుకు ఉన్న సినిమా ఎలాంటి టైమ్లో రిలీజైనా ప్రేక్షకుల స్పందనలో ఇబ్బంది ఉండదు..
మైండ్ గేమ్ నేపథ్యంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన సినిమా ‘శుక్ర’.. సుకు పూర్వజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు..