Home » Srikanth Kidambi Shravya Varma wedding
ఆర్జీవీ మేనకోడలు, స్టార్ టాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, నిర్మాత శ్రావ్య వర్మ వివాహం బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తో నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి ఇండస్ట్రీలోని టాప్ సెలబ్రిటీలంతా హాజరయ్యారు.