Home » Srikrishna Jewelers
హైదరాబాద్‌లో మరో భారీ గోల్డ్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్ శ్రీకృష్ణ జువెలర్స్‌లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది.