Home » SriLanka Economic Crisis
దేశంలో ప్రజలనుంచి పెల్లుబికిన ఆగ్రహావేశాలతో శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సుమారు నెల రోజుల నుంచి పలు దేశాలు మారుతూ ఆశ్రయం పొందుతున్నాడు. తాజాగా ఆయన తాత్కాలిక నివాసంకోసం థాయ్లా�
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స తిరిగి శ్రీలంక వస్తున్నారట.. ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న ఆయన అక్కడి నుండి నేరుగా దేశానికి వస్తారంట.. ఈ విషయాన్ని ఆ దేశ క్యాబినెట్ అధికార ప్రతినిధి బందుల గుణవర్ధన మంగళవారం మీడియాతో అన్నారు. అయితే ఆయన ఏ తేదీ
కొలంబోలోని శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే అధికారిక నివాసంలోకి వేలాది మంది నిరసనకారులు పోలీసు బారికేడ్లను ఛేదించుకుని ప్రవేశించారు. శ్రీలంక జెండాలు, హెల్మెట్లతో భారీ సంఖ్యలో తరలివచ్చి గొటబాయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ �
శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గత నెల నుంచి ...
పొరుగు దేశమైన శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీనిని ఎదుర్కోవడంతో ప్రభుత్వం విఫలమైందని ఆ దేశ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కర్ఫ్యూ విధించినా రోడ్లపైకొచ్చి నిరసన త
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నాయి. నిత్యావసరాల కొరత, పెరిగిన ధరలు, విద్యుత్ కోతలతో అక్కడి ప్రజలు రోడ్డెక్కారు.