Home » Srimantham
తెలుగులో బుజ్జిగాడు సినిమాతో మెప్పించిన కన్నడ హీరోయిన్ సంజన గల్రాని ప్రస్తుతం 9వ నెల ప్రెగ్నెంట్ కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సింపుల్ గా శ్రీమంత జరిగింది.