Home » Srinagar outskirts
జమ్మూ కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీగనర్లో పోలీసుల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. జెవాన్ క్యాంప్ వద్ద పోలీసుల వాహనంపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు.