Srinivas BJP Leader

    Medak : కారు డిక్కీలో డెడ్ బాడీ దగ్ధం, చంపింది ఎవరు ?

    August 11, 2021 / 07:25 AM IST

    మెదక్‌ జిల్లా కారు డిక్కీలో డెడ్‌బాడీ దగ్ధం ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ హత్య కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.. కీలకమైన విషయాలను రాబట్టారు. హత్యకు గల కారణాలను ప్రాథమికంగా నిర్�

10TV Telugu News