-
Home » Srinivas Goud Cast to Vote
Srinivas Goud Cast to Vote
గత ఎన్నికల కంటే ఈసారి మరింత మెజారిటీ వస్తుంది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
November 30, 2023 / 11:12 AM IST
కాంగ్రెస్, బీజేపీ చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ఆగమవుతుందని ప్రజలు భయపడుతున్నారని వెల్లడించారు. ఎవరి పక్షాన నిలబడితే రాష్ట్రం బాగుంటుందనేది ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు.