-
Home » Srinivas Murthy.. installed
Srinivas Murthy.. installed
ప్రేమంటే ఇదేరా : భార్య లేని వెలితి ఉండొద్దని మైనపు విగ్రహం చేయించిన భర్త
August 11, 2020 / 08:45 AM IST
భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు భర్త. ప్రమాదంలో చనిపోయిన భార్య లేని లోటును తీర్చుకోవాలని అనుకున్నాడు. వినూత్నంగా ప్రేమను చాటుకున్నాడు. తన కొత్తింటి ఇంట్లో భార్య ఉందనే విధంగా…మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు. ఆ విగ్రహానికి నగలు, ధర�