Home » Srinivas Sharma
మీ భర్త ఆరోగ్యంగా..క్షేమంగా ఉండాలంటే సుమంగళి పూజలు చేయాలని నమ్మించిన ఓ పూజారి కొంతమంది మహిళలకు టోకరా ఇచ్చాడు. మీ భర్తలు క్షేమంగా ఉండటానికి వ్రతాలు చేయిస్తానని పలువురి మహిళల నుంచి పూజారి రూ.కోటిన్నర రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు.
ఛింద్వాడా: పెళ్లి అంటేనే సందడి..పెళ్లి జరగుతుందంటే ఆచుట్టు పక్కల అంతా సందడే..సందడి వాతావరణం ఉంటుంది. అటువంటి ఒకేచోట..ఒకేసారి 1330 పెళ్లిళ్లు జరిగితే ఇక ఆ సందడి గురించి ప్రత్యేకించి చెప్పాలా..మీరే ఊహించుకోండి..ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్ లోని చింద�