Home » Srinivasa Mangapuram Temple
చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.
పెళ్లికాని యువత తిరుపతి వెళ్లి శ్రీనివాస మంగాపురం ఆలయ దర్శనం చేసుకుంటే పెళ్లి ఘడియలు వరిస్తాయని ప్రజలలో పెద్దఎత్తున ఒక నమ్మకం ఉంది. ఈ ఆలయంలో స్వామి వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తున్నారు. పురాణాల�