Home » Srinivasa Sagara Dam
ఓ 20 ఏళ్ల యువకుడు అత్యంత సాహాసకృత్యం చేయటానికి పూనుకున్నాడు. సినిమాల ప్రభావమో... అతి విశ్వాసమో తెలియదు కానీ డ్యామ్ గోడ ఎక్కుతుండగా పొరపాటున కాలు జారి కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
20ఏళ్ల యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు.. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే ఎత్తైన డ్యామ్ ను ఎక్కేందుకు ప్రయత్నించాడు.. సగం దూరం వెళ్లగానే కాలు జారి కింద పడటంతో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే పోలీసులకు ఈ విషయం తెలియడంతో సదరు యువకుడిపై కేసు నమోదు