Home » sriramana navami
Election Code Effect : రాములోరి కల్యాణంపై ఈసీ ఆంక్షలు
కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండ రాముని ఆలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం (ఏప్రిల్ 13,219) ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 22వ తేదీ వరకు జరిగే ఉత్సవాల కో