Home » Srirampur Area
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ త్రి ఇంక్లైన్ గనిలో జరిగిన ప్రమాదంలో నలుగురి కార్మికుల మృతి చెందడంపై సింగరేణి యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
సింగరేణి కాలరీస్ కు చెందిన శ్రీ రాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి 3 బొగ్గు గనిలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు.
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి మరోసారి కలకలం రేపింది. శ్రీరామ్ పూర్ ఏరియా జీఎం ఆఫీస్ పరిసరాల్లో పెద్దపులి కనిపించింది. రాత్రి వేల రోడ్డు దాటుతుండగా వాహనదారులు పెద్దపులి దృశ్యాలు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. నెల రోజుల క్రితం చిలాటిగూడ ప్రాంత