Home » Srisailam Forest
శ్రీశైల మండలంలో పలు ప్రాంతాల్లో ఎలుగుబంట్లు సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. గత మూడు రోజులుగా సున్నిపెంట దోమలపెంట ప్రాంతాల్లో ఎలుగులు సంచరిస్తున్నాయి.
శ్రీశైలం సాక్షి గణపతి అటవీ ప్రాంతంలో అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరల�