Home » srisailam gates lifted
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టం పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులో వరదనీరు వచ్చి చేరుతుంది. నాలుగు లక్షల క్యూసెక్కువ వరద నీరు వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత