Home » Srisailam Irigation
శ్రీశైలం డ్యామ్‌కు మప్పు పొంచి ఉందా.. డ్యామ్ నీరు జాలువారే ప్రాంతంలో ఏర్పడిన గొయ్యి ముప్పుగా మారుతోందా.. ఇప్పుడు ఇదే అంశం ఆందోళనకు గురిచేస్తోంది. 1999 వరదల కారణంగా 60 అడుగుల మేర ఏర్పడ్డ గొయ్యి.. క్రమేపీ పెరుగుతూ వస్తోంది. 2009లో వరదల కారణంగా వంద అ�