Srisailam power center

    శ్రీశైలంలో మళ్లీ ప్రమాదం.. భయంతో సిబ్బంది పరుగులు

    September 2, 2020 / 07:59 PM IST

    శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద మరో ప్రమాదం జరిగింది. సొరంగ ప్రాంతంలో కరెంట్ కేబుల్ టైర్ పై డీసీఎం వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్య్కూట్‌తో భారీ శబ్దాలతో మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటల�

10TV Telugu News