Home » Srisailam Temples
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు దేవస్థానం ఈవో కె.ఎస్. రామారావు తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయం, కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయ మహా ద్వారాలను డిసెంబరు 25, 26న కొన్ని గంటల సమయం వరకూ మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8గంటల 8నిమిషాల నుంచి 11గంటల 16నిమిషాల వరకూ సూర్య గ్రహణం ఉంటుంది. తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం.. గ్రహణాని�