Home » Srisailam Traffic Jam
ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలని, మరోసారి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ కంటిన్యూ అవుతోంది. 10 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ అడ్డదిడ్డంగా వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రం నుంచి రద్దీ కొనసాగుతోంది.