-
Home » Srivari Arjitha Services
Srivari Arjitha Services
TTD key decision : ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవల్లో భక్తులకు అనుమతి
March 24, 2021 / 08:14 AM IST
తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలకు వేళయింది. కరోనా కారణంగా సంవత్సర కాలంగా ఆగిపోయిన ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభంకానున్నాయి.