Home » srivari gattu
తిరుమలలో శుక్రవారం (ఆగస్టు 13) గరుడ పంచమి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీమలయప్పస్వామి తనకు ఇష్టవాహనమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహనసేవ జరిగింది.