Home » Srivari Sarvadarshanam tokens
శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15 నుంచి ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
కరోనా టైమ్లో శ్రీవారి దర్శనం కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది.. నిన్న స్పెషల్ ఎంట్రీ దర్శనం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.