Home » Sriwijaya flight
Indonesia flight: శ్రీవిజయా ఎయిర్ ప్లేన్ 59మందితో ప్రయాణిస్తుండగా కనిపించకుండాపోయింది. శనివారం ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా నుంచి బయలుదేరిన విమానం మిస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్లైట్ SJ182 మార్గంలో వెళ్తోన్న విమానం ట్రాకింగ్ కు దొరక్కుండా మిస�