-
Home » sruthihasam
sruthihasam
Veera Simha Reddy : ‘మాస్ మొగుడి’గా బాలయ్య.. వీరసింహారెడ్డి సాంగ్ అప్డేట్!
January 1, 2023 / 07:47 PM IST
నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాలతో, మరోపక్క షోస్‌తో ప్రేక్షకులను బ్రేక్ లేకుండా అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ నటసింహం నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలయ్యిన �