ssc hall ticket

    పదోతరగతి విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు వచ్చేశాయ్

    March 4, 2026 / 04:38 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక అలర్ట్.. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దీనికి సంబంధించి ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటన చేసింది.. ఈ ఏడాది పరీక్షలకు హాజ

10TV Telugu News