Home » SSLV-D1/EOS-02 Mission
ఆదివారం ఉదయం చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలమైందని అధికారికంగా ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఈ రాకెట్ మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాలు ఇకపై నిరుపయోగంగా ఉంటాయని తెలిపింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి అభివృద్ధి చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ డీ1) ఆదివారం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.