Home » SSMB28 Movie Release Date Locked
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక మహేష్ తన నెక్ట్స్ మూవీని ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ�