Home » SSMB28 Update
టాలీవుడ్ సూపర్ స్టార్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో చాలా కాలం తరువాత సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా నుండి త్వరలోనే ఓ అదిరిపోయే అప్డ