-
Home » St Peter Square
St Peter Square
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు.. తుది వీడ్కోలు పలికేందుకు హాజరైన రాష్ట్రపతి ముర్ము, ట్రంప్, జెలెన్స్కీ!
April 26, 2025 / 02:34 PM IST
Pope Francis funeral : పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. వాటికన్లో జరిగే పోప్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ట్రంప్ సహా ఇతర దేశాధినేతలు కూడా హాజరయ్యారు.